హోమ్ లోన్ తీసుకునే వారికి మరో శుభవార్త.. లోన్ తీసుకునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ తుది గడువు దగ్గర పడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్‌కు చివరి తేదీ డిసెంబర్ 31తో ముగియనుంది. కరోనా నేపథ్యంలో ట్యాక్స్ పేయర్లకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ ఏడాది డెడ్ లైన్‌ను పొడిగించారు.