సీఎం జగన్ డిసెంబర్ 24న పులివెందులలో శంకుస్థాపన చేయనున్నారు. లెదర్ ఇండస్ట్రీలో అపాచీ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. 2 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు..జేఎన్టీయూ కాలేజీ వెనుక భాగంలో అపాచీ కోసం 27.94 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.. అయితే ఆ కంపెనీ కట్టించడానికి ప్రభుత్వం ఆ స్థలాన్ని పరిశీలించారు.