రజనీ బెక్టార్ అవిభక్త.. 20 వేలతో పెట్టుబడి మొదలు పెట్టింది..అలా 2006 నాటికి మిసెస్ బెక్టార్ కంపెనీ ఆదాయం రూ. 100కోట్లకు చేరింది. 2011-12 నాటికి టర్నోవర్ రూ. 650కోట్లకు చేరింది. ఆ తర్వాత పిజా హట్, పాపా జాన్స్, డోమినోస్, బర్డర్ కింగ్ లాంటి ఎన్నో విదేశీ సంస్థలతో మిసెస్ బెక్టార్ ఒప్పందం కుదుర్చుకుంది.అలా ప్రముఖ బ్రెడ్స్ ను కుకింగ్ ఐటమ్స్ ను కూడా తయారు చేసింది.. ఇప్పుడు మార్కెట్ లో ఆమె బిజినెస్ యెక్క విలువ 1000 కోట్లు దాటింది.. ఇప్పటి ఆడవాళ్ళకు ఆమె ఆదర్శం అని చెప్పాలి..