మొబైల్ వినియోగారులకు భారీ షాక్..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ధరల పెరుగుదల ఉంటుందని చెబుతూనే ఉన్నాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్లాన్ల ధరను పెంచింది. కొత్త ఏడాదిలో మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.