గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..గ్యాస్ బుకింగ్ పై భారీ తగ్గింపు ను అందిస్తున్నారు.గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.10 నుంచి రూ.500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు కనీసం రూ.500 లావాదేవీ నిర్వహించాలి. స్క్రాచ్ కార్డు రూపంలో మీకు ఈ డబ్బులు లభిస్తాయి. ఇకపోతే కేవలం గూగుల్ పే మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు అందిస్తున్నాయి.