ప్రస్తుతం పెరుగుతున్న కార్ల విక్రయంలో డీజిల్,పెట్రోల్ కార్లు అంతరించిపోయి,ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అయితే 2025 సంవత్సరానికి పూర్తిగా పెట్రోల్,డీజిల్ కార్లను నిలిపివేసిన మొదటి దేశంగా నార్వే నిలవాలి అనుకుంటోంది. ఇక 2025 వ సంవత్సరంలో నార్వేలో పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే చూడగలుగుతాం.