బంగారం ధర రూ.2,050 తగ్గి రూ.48,818 కి క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. రూ.6,100 తగ్గి రూ.63,850 గా నమోదయింది.