ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పలు పేమెంట్ గేట్వే సర్వీస్ ప్రొవైడర్లు యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేస్తుండటంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రంగంలోకి దిగింది. చార్జీల వసూలుపై వివరణ ఇవ్వాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. యూపీఐ, రూపే కార్డు లావాదేవీలపై వసూలు చేసిన చార్జీలను తిరిగి చెల్లించాలని గతేడాది ఆగస్టులో అన్ని బ్యాంకులను సీబీడీటీ ఆదేశించిన విషయం తెలిసిందే..