స్పైస్ జెట్ రూ.899 కే ఫ్లైట్ టికెట్ ను అందిస్తోంది.జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 17 అర్ధరాత్రి వరకు ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలి అనుకునేవారు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.1000 ఫ్రీ వోచర్ ని కూడా అందిస్తోంది.