అదిరిపోయే స్కీమ్.. ఒకేసారి కోటి రూపాయల ఆదాయం..మార్కెట్లోకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ..ఒక అకౌంట్‌పై దాదాపు 8 శాతం రాబడి పొందొచ్చు. ఇక మిగతా అకౌంట్‌పై దాదాపు 12 శాతం రాబడి లభిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా 6000 పెట్టుబడి పెడితే.. అది మెచ్యూర్ అయ్యేలోగా దాదాపు కోటికి పైగా లాభం పొందవచ్చు.ఇది కాక రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ.27 వేలకు పైగా పెన్షన్ మొత్తం లభిస్తుంది.