బెడ్ రూమ్ అథ్లెటిక్ సంస్థ ఓ మహిళ ఓ పురుషుడిని తాము తయారు చేసే స్లిప్పర్స్ ను టెస్ట్ చేయడం కోసం నియమించుకోవాలనుకుంటోంది.అందుకు సంవత్సరానికి రూ.4 లక్షల రూపాయల జీతం కూడా ఇస్తానంటోంది