SBI సంస్థ తమ ఖాతాదారులకు కోసం ఫ్లెక్సీ డిపాజిట్ స్కీం తీసుకొచ్చింది. ఇందులో కనిష్టంగా ఐదు వేల రూపాయల నుంచి గరిష్టంగా 50 వేల రూపాయలు జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.