రూ. 11 రీఛార్జ్ చేసుకుంటే అంతకుముందు 400 ఎంబీ డేటా మాత్రమే వచ్చేది.. దానిని రివైజ్ చేసి 800 ఎంబి డేటా మాత్రమే వచ్చింది.. తాజాగా రిలయన్స్ జియో రూ. 11 డేటా యాడ్ ఆన్ ప్లాన్ ను రివైజ్ చేసి 1 జీబి డేటా ఇస్తుంది.జియో కు రూ.21 ప్లాన్ తో 2జీబి డేటా వస్తుంది, ఇంకా రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 6 జిబీ డేటా వస్తుంది. ఇంకా రూ.101 ప్లాన్ తో 12 జీబి డేటా వస్తుంది. మిగతా కంపెనీల యాడ్ ఆన్ ప్యాక్ వివరాలు ఇలా ఉన్నాయి..