దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఈఎల్ఎస్ఎస్ బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ సాధనమని చెప్పుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్లో డబ్బులు పెడితే పన్ను మినహాయింపుతోపాటు అదిరిపోయే రాబడి పొందొచ్చు.. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులు పెడితే చాలా మంచిదని అంటున్నారు. ఈఎల్ఎస్ఎస్లో డబ్బులు పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ఏడాదిలో రూ.46 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది