చాలా మంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో నష్టాలు కూడా అదే స్థాయిలో అదే విధంగా ఉంటాయి..