ఎస్బీఐ తన కస్టమర్లకు కొత్త సేవలు అందిస్తోంది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ కస్టమర్లకి తమ ఇంటికే డబ్బులని పంపిస్తుంది. ఇలా మీరు బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటికి డబ్బులు పొందవచ్చు.