కొన్ని రాష్ట్రాల్లో వరి పొట్టు తో వ్యాపారం కూడా చేస్తారట.. వాటి వల్ల లక్షల్లో ఆదాయం పొందవచ్చు అంటున్నారు. ఏ విధంగా నో ఇప్పుడు చూద్దాం..ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అనే టీచర్ ఉన్నారు. 2007లో ఆయన ఆ ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‌లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నాడు..