50 కేజీల బానానా చిప్స్ తయారు చేయడానికి రూ.3,200 వరకు ఖర్చవుతుంది. ఒక కేజీ చిప్స్ ప్యాకేట్ తయారీకి దాదాపు రూ.70 ఖర్చు వస్తోంది. మీరు ఒక్కో కేజీ చిప్స్‌ను రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మొచ్చు. ఇలా మీరు రోజులకు ఎన్ని చిప్స్ అమ్మితే అంత లాభం వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చేతి కొద్ది డబ్బులు.. ఎలా లేదనుకున్న ఈ చిప్స్ మార్కెట్ చేస్తే రోజుకు కనీసం 3000 మిగులుతుంది.. అలా నెలకు లక్షలు సంపాదించుకోవచ్చు..