రోనా ప్రభావం వల్ల ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు.. లాక్ డౌన్ కారణంగా బయటకు వెళ్లలేని జనం ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆలోచనలతో ఉంటారు. అలాంటి వాళ్ళు కొంత సమయాన్ని ,డబ్బులను కూడా ఖర్చు పెడతారు. అయితే ఎటువంటి బిజినెస్ చేయాలో తెలియక పోవచ్చు.. కొంత మంది తెలిసిన కూడా చేయలేకపోతున్నరు.. ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధించారు. చూస్తుంటే ఈ ఏడాది కూడా మళ్లీ ఆర్ధిక పరిస్థితులు తప్పేలా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే కూర్చునే డబ్బు సందించే మార్గాలను వేతుకుతారు. అలాంటి వాళ్ళు ఒకసారి ఈ ఆరు మార్గాలను గమనించండి..