దేశీయ బ్యాంక్ ప్రజల కష్టాలను తీర్చడం లో ముందుంటుంది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బ్యాంక్ రుణాలను అందిస్తుంది. అది కూడా తక్కువ వడ్డీకే.. అయితే ఇప్పుడు జాబ్స్ చేయడం కన్నా కూడా సొంత బిజినెస్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అయితే ఇప్పుడు మరో కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మీ వద్ద ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉన్నంతలో కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ రావొచ్చు