కారు కొనాలని భావిస్తున్నారా? కారు కొంటే ఏదైనా తగ్గింపు వస్తే బాగుండు అనుకుంటున్నారా.. మీకోసమే ఈ చక్కటి ఆఫర్.. కేవలం కారు మాత్రమే కాదండీ కారు తో పాటుగా బైక్ కూడా లభిస్తుంది.. విషయానికొస్తే.. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ రెనో ఇండియా తన కార్లపై అదిరిపోయే తగ్గింపు ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ కార్లకు మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.