స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎఫ్డీలను అందిస్తున్నాయి. పోస్టాఫీసుల్లో కూడా ఖాతాదారులు టైమ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. బ్యాంకుల మాదిరిగానే పోస్టాఫీసులు ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీరేట్లను సమీక్షిస్తుంటాయి. ఈ డిపాజిట్లకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఎస్బీఐ, పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు కొన్ని నియమాలతో మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి..