పెళ్లి చేసుకోవాలని అనుకునేవారికి ఇప్పుడు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పైగా మీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకు ఎస్బీఐ నుండి గుడ్ న్యూస్. మీకు ఒక ఆప్షన్ అందుబాటు లో ఉంది. ఎస్బీఐ నుంచి సులభం గానే రుణం తీసుకోవచ్చు.పెళ్లి చేసుకోవాలంటే భారీ మొత్తం లో డబ్బులు కావాలి. పైగా మళ్ళీ తిరిగి రావు. పైగా ఈతరం అంతా కూడా పెళ్లిని ఎంతో బాగా చేసుకోవాలని, అది కూడా నచ్చిన ప్రదేశాల్లో చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకుంటున్నారు..