హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ వంటివి తీసుకుంటున్న వారికి బెనిఫిట్ కలుగనుంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కార్ లోన్ 7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ రేటు కూడా 6.75 శాతం నుంచి ప్రారంభమౌతోంది.బీఆర్ఎల్ఎల్ఆర్ రేటు కోత కారణంగా బ్యాంక్ రుణ రేట్లు మరింత అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం హర్షద్ కుమార్ పేర్కొన్నారు. కస్టమర్లకు ఈ పద్దతి ద్వారా మరింత లబ్ది చేకూరుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు..