ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలెక్ట్రిక్ స్కూటర్ ను ఢిల్లీ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ మోపెడ్‌ను కంపెనీ రూ .39,999 కు లాంచ్ చేసింది. మీరు ఈ స్కూటర్ కొనాలనుకుంటే, దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మొదటగా టోకెన్ మొత్తాన్ని రూ .2,000 చెల్లించాలి. ఈ స్కూటర్‌ను సంస్థ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.