లోన్ల కోసం సిబిల్ స్కోర్ మినిమం 300 కాగా అత్యదిక స్కోర్ 900గా ఉంటుందని రికార్డులు చెబుతున్నాయి. 720 నుంచి 750 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే పర్సనల్ లోన్, గృహ రుణం కోసం క్రెడిట్ స్కోరు 750 కన్నా తక్కువగా ఉన్నా లబిస్తుంది.