ఒక్క వార్త అదాని సంపదను ఆవిరి చేస్తోంది. కేవలం 5 రోజుల్లోనే పది వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. బ్లూబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచం ఏ వ్యక్తి కోల్పోనంతగా 13.2బిలియన్ డాలర్లు ఆయన నష్టపోయారు.