చైనా మరో ఐటీ సంస్థపై కత్తి కట్టింది. ఇప్పటికే అలీబాబా, టెన్సెంట్ సంస్థలపై చైనా చర్యలు తీసుకుంది. ఇప్పుడు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారనే ఆరోపణలపై దీదీ గ్లోబల్ సంస్థపై కొరడా ఝలిపిస్తోంది.