ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు లోన్ ట్యాప్ కింద లక్ష రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ పొందే అవకాశాలు ఉన్నాయి.అయితే రుణం కింద బ్యాంకుల్లో తీసుకున్న మొత్తాన్ని రెండు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.