పెప్ ఫ్యూయల్స్ స్టార్టప్ కంపెనీ..ఇండియన్ ఆయిల్ తో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ గా కూడా గుర్తించబడ్డాయి. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి డీజిల్ ను సరఫరా చేయడం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి , ఇంటికి డైరెక్ట్ గా డీజిల్ ని సరఫరా చేస్తారు. ఇప్పటికే నోయిడాలో సందీప్, టికేంద్ర, ప్రతీక్ ఇలా ఈ ముగ్గురు కలిసి మొత్తం పన్నెండు లక్షల రూపాయలతో పెట్టుబడి పెట్టి, ప్రస్తుతం సంవత్సరానికి వంద కోట్ల టర్నోవర్ ను పొందుతున్నారు.