ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేశాడు. అంతేకాదు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కూడా సేల్స్ మేనేజర్. ఈయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి నాటు కోళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు. ప్రస్తుతం లక్షలలో లాభార్జన పొందుతున్నాడు..