బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా కు సంబంధించి 2021 సిరీస్ ను ప్రకటించింది.ఇందులో 16 ప్రైజ్ లను అందించడం గమనార్హం.ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుంది.