పుణేకు చెందినటువంటి మేఘా బఫ్నా అనే అమ్మాయి వ్యాపారం లో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.రూ. 3,500 పెట్టుబడితో సలాడ్ వ్యాపారం మొదలు పెట్టి నెలకు రూ.లక్షన్నర లాభాన్ని పొందుతోంది మేఘా బఫ్నా.