మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులే విదేశాలకు వలసలు వెళ్లిపోతున్నారట. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోతున్నారట. అంతే కాదు.. ఆయా దేశాల పౌరసత్వం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా వెళ్లిపోయేవాళ్లు అమెరికా, బ్రిటన్, ఐరోపా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్పై దేశాలపట్ల ఆసక్తి చూపుతున్నారట.