విస్తారమైన తీర ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ సొంతం. ప్రకృతి ప్రసాదించిన వరం. సముద్ర యానం ద్వారా జరిగే ఎగుమతులు, దిగుమలను, వాటి ద్వారా జరిగే వ్యాపారాభి వృ ద్ధి పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రంలోని పోర్టులు, వాటి ద్వారా జరిపే లావాదేవీలను వ్యాపార వర్గాలకు తెలిపేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్ ను నిర్వహించనుంది.