గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యత పొందుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు ఈ గుమ్మడిలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు గుమ్మడికాయ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు..