బీట్రూట్, తోఫూ కబాబ్స్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయి. పైగా ఇందులో అసలు క్యాలరీలే ఉండవు. ఇందులో కలిపే జీడిపప్పు, ఓట్స్ వల్ల ఈ కబాబ్స్ ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఎంతో హెల్దీ కూడా.