అల్లం గారెల తయారుచేసుకోవడానికి.. ముందుగానే మినప్పప్పుని నానబెట్టుకోవాలి.మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బాలి.ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెల మాదిరిగా చేసి.. మరిగిన నూనెలో వేయించి తీయాలి. అంతే వేడివేడిగా ఘూటుఘూటుగా ఉండే అల్లం వడలు రెడీ అయినట్లే.. ఏ చట్నీతో అయినా ఈ గారెలను లాగించొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..