గుమ్నాడికాయ ఐస్ క్రీం తయారు చేయు విధానం.. అరటి పండును గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్లో గుమ్మడికాయ గుజ్జు, అరటి పండు గుజ్జు, మాపిల్ ఎక్స్ ట్రాక్ట్, వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్, తేనె, చక్కెర వేసి బాగా బ్లెండ్ చేయాలి. చాక్లెట్ చిప్స్ మాత్రం వేయద్దు. మిశ్రమం క్రీమ్ లా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. తరువాత దానికి ఒక గిన్నెలోకి తీసుకుని పైన చాక్లెట్ చిప్స్ చల్లి... డీఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంటపాటూ పెట్టాక బయటికి తీస్తే యమ్మీగా గుమ్మడి ఐస్ క్రీమ్ సిద్ధమైపోతుంది.