ఎండాకాలం వచ్చిందంటే చాలు పచ్చడి హడావుడి మొదలయిపోతుంది. అందులోను ఈ సీజన్లో మామిడికాయలు విరివిగా దొరుకుతాయి. అందుకే ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పడతారు. మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.