మీరు ఎప్పుడు కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా. మీ కుటుంబసభ్యులకు కొత్త వంట వండి పెట్టాలని అనుకుంటున్నారా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం ఇంట్లోనే రుచికరమైన చిల్లీ పనీర్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దామా.