నేటి సమాజంలో చాల మందికి వంట రాదు. ఇక పులావ్, బిర్యానీ అనగానే చాలా మంది బయటికి ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. ఇక ఇంట్లో పులావ్.. బిర్యాని.. వంటివి తయారు చేయడం కొంచెం కష్టమే. అలాగని రెస్టారెంట్లలో ఆర్డర్ చేస్తే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అందుకే ఆదివారాల్లో, కొంచెం ఎక్కువ సమయం ఉన్నపుడు ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకోవచ్చు.