పులిహోరను ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు పులిహోరను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పులిహోరలు అనేక రకాలుగా చేసుకుంటారు. మనకు తెలిసినంత వరకు చింతపండు, నిమ్మకాయ, మామిడి కాయలతో ఎక్కువగా పులిహోర చేసుకొని తింటుంటాము. కానీ ఈ సారి రుచికరమైన గోంగూరతో పులిహోరను ట్రై చేయండి.