కరివేపాకు కూరలో రుచి, సువాసన ఇవ్వడమే కాదు.. వాటిని రోజూ వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి. అంతేకాదు.. కరివేపాకులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. కరివేపాకులో క్యాలరీలు - 108, కార్బోహైడ్రేట్లు - 18, ఫైబర్ - 6.4 గ్రా, ప్రొటీన్ - 6 గ్రా ఉన్నాయి.