తూర్పు గోదావరి జిల్లాలో పెరుగుతున్న క్రైమ్ రేటు.. కాకినాడలో భార్య పై కక్ష్య పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు.. డంబెల్ తో భార్య తలపై కొట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు.