నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్ అలియాస్ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరిలో నివాసం ఉంటున్న తన మేనమామ కూతురుతో ఎంతో ఘనంగా వివాహం జరిపించారు.అనంతరం వారి సంప్రదాయబద్ధంగా వివాహం అయిన 11 రోజులకు వారికి మొదటి రాత్రి వేడుకను ఏర్పాటు చేశారు.