మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 వ సంవత్సరండిసెంబర్ నెలలో ఇంటర్నెట్ ద్వారా కుక్కపిల్లలు అమ్మకానికి ఉన్నాయని ప్రకటనను తెలుసుకుంది.ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ అయింది. తరువాత స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఆమెపై ఎంతో ఉన్మాదంగా ప్రవర్తించింది ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆమెపై తాడుతో గొంతుకు బిగించి తరువాత కత్తి తీసుకొని అతి దారుణంగా తన కడుపుపై కోసి లోపల వున్న బిడ్డను ఎత్తుకెళ్లింది.