గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగుచూసింది. నల్లగా, లావుగా ఉన్నానంటూ భర్త తనను నిత్యం వేధిస్తున్నాడని, కుటుంబ సభ్యుల సహకారంతో తీవ్రంగా కొడుతున్నాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది. 2008లో పెండ్లయినప్పటి నుంచి తన భర్త, అత్తమామలు తనను కట్నం కోసం వేధించేవారని, తన తల్లితండ్రులు అత్తింటి వారిని తృప్తిపరచకపోవడంతో తన భర్త సహా మెట్టినింట అందరూ చిన్న విషయాలకే తనను దారుంగా కొట్టేవారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది..