తాజగా ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కొందరు వ్యక్తులు చాలా నీచానికి ఓడిగట్టారు. ఓ వ్యక్తిని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందకు అతని కూతురిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.