సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. కొంతమంది సినిమాలో చేసిన విధంగా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అదే కోణంలో ఒక్క హత్య జరిగింది. అక్కడ రోడ్డంతా హడావిడిగా ఉంది. ఎవరి పనిలో వారున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఊహించని ఘటన. ఓ వ్యక్తి పరుగులు పెడుతుంటే కొందరు అతడ్ని కత్తులతో వెంటాడుతున్నారు.